Devon Conway Marks Test Debut With Record Double Ton || Oneindia Telugu

2021-06-04 249

Devon Conway, the oldest man to score a double ton on debut
#DevonConway
#EngVsnz
#LordsTest

న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే (347 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 200) దుమ్మురేపుతున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సూపర్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంతతికి చెందిన ఈ కివీస్ ఓపెనర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌తో తనదైన శైలిలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం అయితే.. తన ఇన్నింగ్స్ మొత్తం ఇదే ఫస్ట్ సిక్స్ కావడం మరో విశేషం.